News

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, 3 గంటల సమయం పడుతుంది. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.