News

అర్హత — 12వ తరగతిలో PCMతో కనీసం 75% (SC/STకి 65%). ఈ సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ అయితే మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ.
ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనవచ్చు. రూ.1000 టిక్కెట్లపై నిత్యకళ్యాణం, రూ.500 గరుడసేవలో పాల్గొనవచ్చు. ఇంకా సహస్రనామార్చనలు ఆర్జిత సేవలో కూడా భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల ...
నాని నటించిన హిట్ 3 ట్రైలర్ సంచలనం సృష్టించింది. 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో నాని వైలెన్స్, సస్పెన్స్ చూపించి అంచనాలు పెంచాడు.
2. RBI రెపో రేటు 6.25% నుంచి 6%కి తగ్గించింది.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంట్-డ్రామా సిరీస్ ‘బ్లాక్ వైట్ & గ్రే – లవ్ కిల్స్’ ట్రైలర్ సోనీ లివ్ ద్వారా విడుదలై ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ అందించింది. అదిరిపోయే ప్రకటన వెలువడింది. ఏంటని అనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇంతకీ అది ఏ ప్రకటన? ఎవరికి ప్రయోజనం ...
మరోపక్క సైబరాబాద్ ప్రాంతంలో అఘోరి నాగసాధు పై కొందరు ఫిర్యాదు చేశారు. పూజలు చేస్తానంటూ తొమ్మిది లక్షలు మా వద్ద కాజేశాడు అంటూ ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
అల్లు అర్జున్ సతీసమేతంగా హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుని మార్క్ శంకర్‌ను పరామర్శించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మామ అల్లుళ్లు ను మార్క్ శంకర్ కలిపాడు అంటూ పలువురు ఆనందంగా చెప్పుకుంటున్నా ...
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం ఏప్రిల్ 15, 2025న జరగనుంది. ఈ ఉత్సవం లోక కల్యాణం, ప్రజల శ్రేయస్సు కోసం నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారి నిజరూప దర్శనం లభిస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలోని సంగం గ్రామంలో నాగావళి, వేగవతి, సువర్ణముఖి నదులు కలిసే త్రివేణి సంగమం ఉంది. ఇక్కడి సంగమేశ్వర స్వామి దేవాలయం విశిష్టత కలిగి, పితృ కర్మలకు ప్రసిద్ధి.
ఏలూరులో 22 పచ్చి ఆకులతో జ్యూస్ తయారు చేస్తున్న యువకుడు ప్రమోద్. ఈ జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. గ్లాసు ధర 50 రూపాయలు.
Mamya Shajaffar: పాకిస్థాన్‌కి చెందిన కొంతమంది నటులు, మోడల్స్.. బాలీవుడ్‌లో అడుగు పెట్టాలని కలలు కంటారు. ఎందుకంటే.. బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ. పాకిస్థాన్‌లో కూడా బాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అదే వ ...